ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుణదలలో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి - latest raod accident news in gunadala

విజయవాడలోని గుణదల అడ్డరోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తులను గ్యాస్ సీలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/08-December-2019/5311107_1020_5311107_1575818156708.png
a person died in road accident at gunadhala

By

Published : Dec 8, 2019, 8:52 PM IST

గుణదల రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

విజయవాడలోని గుణదల అడ్డరోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తులను గ్యాస్ సీలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఘటనలో దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ‌మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details