ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యక్తి అదృశ్యం.. సూసైడ్ లెటర్ లభ్యం..! - Man missing in gannavaram mandal

కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముదిరాజూపాలేనికి చెందిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. రెండు రోజుల క్రితం సూసైడ్ లెటర్ రాసి వెళ్లిపోయిన అతడి జాడ.. ఇప్పటికీ చిక్కలేదు.

man missing
వ్యక్తి అదృశ్యం

By

Published : Jul 19, 2021, 7:45 AM IST

సూసైడ్ లెటర్

కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముదిరాజూపాలేనికి చెందిన మనుబ్రోలు వెంకటరాజు అదృశ్యం అయ్యడు. భార్యతో వివాదం కారణంగానే.. మనస్థాపం చెంది ఇంటి నుంచి వెళ్లిపోయాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

రెండు రోజుల క్రితం సూసైడ్ లెటర్ రాసి వెంకటరాజు ఇంటి నుంచి వెళ్లిపోయడని తెలిపారు. వెంకట రాజు మధురానగర్ లోని జీకె మొబైల్ షాప్​లో పని చేస్తుంటాడు. గన్నవరం పోలీస్ స్టేషన్ లో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details