కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదంలో గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన రఘుపతిరెడ్డి(62) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు.. ఒకరు మృతి - కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు వద్ద రోడ్డు ప్రమాదం
కృష్ణాజిల్లా తేలప్రోలు వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని వెనుకనుంచి వస్తున్న కారు ఢీ కొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదంలో వ్యక్తి మృతి
TAGGED:
krishna district latest news