కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి పాలడుగు పార్వతిదేవి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో కిషోర్ అనే ప్రైవేట్ ఎలక్ట్రిషన్ ట్రాన్స్ఫార్మర్పై పనిచేస్తుండగా విద్యుదాఘాతంతో మృతి చెందాడు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - a man died due to electric shock
కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి పాలడుగులో ట్రాన్స్ఫార్మర్పై పనిచేస్తుండగా విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి