ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ పార్టీ నాయకులే మోసం చేశారు..! - కంచికచర్లలో ఓ వ్యక్తి నీళ్ల ట్యాంక్ ఎక్కి హల్​చల్

కృష్ణా జిల్లా కంచికచర్లలో ఓ వ్యక్తి నీళ్ల ట్యాంక్ ఎక్కి హల్​చల్ చేశాడు. వైకాపా నాయకులు మోసం చేశారని.. రంగిశెట్టి రామకృష్ణ అనే వ్యక్తి నిరసన వ్యక్తం చేశాడు. తన భార్యకు అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.... వేరొకరికి ఆ ఉద్యోగం ఇప్పించారని మనస్తాపంతో ట్యాంకు ఎక్కానని తెలిపాడు. పోలీసులు కల్పించుకుని ఆ వ్యక్తిని కిందికి వచ్చేలా శ్రమించారు.

a man climbed on water tank at kanchikacharla  in krishna district
నీళ్ల ట్యాంక్ ఎక్కి హల్​చల్ చేస్తున్న వ్యక్తి

By

Published : Jan 9, 2020, 10:58 PM IST

ఆ పార్టీ నాయకులే మోసం చేశారు..!

ఇదీ చూడండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details