ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న 14 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత - కృష్ణా తాజా వార్తలు

అక్రమంగా రేషన్ బియ్యన్ని తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. ఈ ఘటనలో 14 టన్నుల రేషన్ బియ్యంతో పాటు... లారీ డ్రైవర్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

lorry carrying ration rice was nabbed
అక్రమంగా తరలిస్తున్న 14టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

By

Published : Nov 17, 2020, 3:39 PM IST

అక్రమంగా రేషన్ బియ్యన్ని తరలిస్తున్న లారీ పట్టుబడింది. కృష్ణాజిల్లా నందిగామ, కంచికచర్ల మండలం దొనబండ చెక్ పోస్ట్ వద్ద ఈ ఘటన జరిగింది. లారీలో 14 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బియ్యం ఎక్కడినుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎవరు రవాణా చేస్తున్నారనే విషయంపై విచారణ చేపట్టారు. రెవెన్యూ అధికారులకు ఈ విషయమై సమాచారం అందించారు.

ABOUT THE AUTHOR

...view details