కృష్ణా జిల్లా కంచికచర్ల వద్ద మద్యం లోడుతో వెళ్తున్న వాహనాన్ని దుండగులు అపహరించారు. జాతీయ రహదారిపై లారీని ఆపి డ్రైవర్ భోజనానికి వెళ్లిన చోరీకి గురైంది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ దృశ్యాల ఆధారంగా పరిటాల వద్ద లారీని పట్టుకున్నారు. మద్యం లోడు విలువ దాదాపు 54 లక్షలు ఉంటుదని అంచనా. నిన్న అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చోరికి గురైన లిక్కర్ లారీ దొరికింది - found
కృష్ణా జిల్లా కంచికచర్ల వద్ద నిన్న అర్ధరాత్రి అపహరణకు గురైన మద్యం లోడుతో ఉన్న లారీని పోలీసులు పట్టుకున్నారు. లారీలో మద్యం విలువ దాదాపు 54 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
లిక్కర్ లారీ దొరికింది