ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ మద్యం దుకాణంలో అగ్ని ప్రమాదం - A fire at a government liquor store at viayawada rural village at gudavelli

విజయవాడ గ్రామీణ మండలం గూడవల్లి గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో మంటలు చెలరేగాయి. దుకాణంలోని కంప్యూటర్, ప్రింటర్ పూర్తిగా దగ్ధమయ్యాయి.

A fire at a government liquor store at viayawada rural village at gudavelli
ప్రభుత్వ మద్యం దుకాణంలో అగ్ని ప్రమాదం

By

Published : Apr 17, 2020, 1:48 PM IST

విజయవాడ గ్రామీణ మండలం గూడవల్లి గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణంలోని కంప్యూటర్, ప్రింటర్ దగ్ధమయ్యాయి. మద్యం బాటిళ్లకు మంటలు అంటుకోకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:కంచికచర్లలో పేదలకు నిత్యావవసరాల పంపిణీ

ABOUT THE AUTHOR

...view details