కృష్ణా జిల్లా అవనిగడ్డ గుర్రం చెరువులో పడి ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన 7 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. బాలుడు యాచన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి అవనిగడ్డ వచ్చాడు.. అతడు చెరువులో పడటం చూసిన వృద్ధుడు చెరువులోకి దిగి పాకుడు వల్ల ఇబ్బంది పడగా.. స్థానికులు కర్ర సాయంతో రక్షించారు. ఇప్పటికి ఇదే గుర్రం చెరువులో పడి ఐదుగురు మృతి చెందారు. చెరువు చుట్టూ కంచె లేకపోవడం వల్ల ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని వెంటనే కంచె ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
అవనిగడ్డ గుర్రం చెరువులో పడి బాలుడు మృతి
అవనిగడ్డ గుర్రం చెరువులో పడి బాలుడు మృతి చెందాడుయ ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.
అవనిగడ్డ గుర్రం చెరువులో పడి బాలుడు మృతి
ఇదీ చదవండి: