కృష్ణాజిల్లా కంచికచర్లలో అనుమతి లేకుండా నిల్వ ఉంచిన రూ.9లక్షల విలువైన బాణాసంచాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తగిన భద్రత లేకుండా,అనుమతులు లేకుండా బాణాసంచాను ఇళ్లు,షాపుల్లో నిల్వ చేస్తేచర్యలు తీసుకుంటామని నందిగామ డీఎస్పీ రమణమూర్తి హెచ్చరించారు. ప్రమాదాలు జరిగితే అమాయకులు ప్రాణాలు కోల్పోతారని తెలిపారు.
అనుమతి లేకుండా బాణాసంచా నిల్వ వద్దు..! - 9lakhs of firefox of possession
అనుమతి లేకుండా నిల్వ చేసిన రూ.9లక్షల విలువైన బాణాసంచాను నందిగామ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
9లక్షల బాణసంచా..స్వాధినం