ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడివాడలో తెలంగాణ మద్యం స్వాధీనం... ముగ్గురు అరెస్ట్ - News of the improper alcohol evacuation in AP

కృష్ణా జిల్లా గుడివాడలో పోలీసుల తనీఖీల్లో.. తెలంగాణకు చెందిన 680 మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి.

గుడివాడలో తెలంగాణ మద్యం బాటిళ్లు స్వాధీనం... ముగ్గురు అరెస్ట్
గుడివాడలో తెలంగాణ మద్యం బాటిళ్లు స్వాధీనం... ముగ్గురు అరెస్ట్

By

Published : Jun 11, 2020, 12:26 AM IST

కృష్ణా జిల్లా గుడివాడ బైపాస్​లో పోలీసులు వాహనాల తనీఖీలు చేశారు. తెలంగాణ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. విస్సన్నపేట మండలానికి చెందిన జగదీష్​తో పాటుగా గూడురు మండలానికి చెందిన రమేష్, కోటేశ్వరమ్మను అరెస్ట్​ చేశారు.

వీరి నుంచి 680 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి స్థానికంగా అధికధరలకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details