కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ పశువైద్య కళాశాల క్వారంటైన్ కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్ అదేశాలతో 41 మందిని వారి స్వస్ధలాలకు పంపించారు. ఇంటికి వెళ్లినప్పటికీ.. అందరూ ఇళ్లలోనే ఉంటూ, జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
గన్నవరం క్వారంటైన్ కేంద్రం నుంచి 41 మంది విడుదల - కృష్ణా జిల్లా నేటి వార్తలు
కరోనా అనుమానితులను ఉంచడం కోసం ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కృష్ణా జిల్లా గన్నవరం క్వారంటైన్ కేంద్రం నుంచి అనారోగ్య లక్షణాలు లేని 41 మందిని ఇంటికి పంపించారు.
గన్నవరం క్వారంటైన్ కేంద్రం నుంచి 41మంది విడుదల