ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రత్యేక ఆకర్షణగా 35 అడుగుల క్రిస్మస్ స్టార్' - 35 feet chirstamas star in avanigadda

క్రిస్మస్ సందర్భంగా అవనిగడ్డలోని ఆర్సీఎమ్ చర్చి సమీపాన ఏర్పాటు చేసిన 35 అడుగుల క్రిస్మస్ స్టార్​ అందరినీ ఆకట్టుకుంటోంది.

'ప్రత్యేకర్షణగా 35 అడుగుల క్రిస్మస్ స్టార్'
'ప్రత్యేకర్షణగా 35 అడుగుల క్రిస్మస్ స్టార్'

By

Published : Dec 20, 2019, 10:03 AM IST

'ప్రత్యేకర్షణగా 35 అడుగుల క్రిస్మస్ స్టార్'

కృష్ణాజిల్లా అవనిగడ్డలో క్రిస్మస్ సందర్భంగా 35 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో స్టార్​ను ఏర్పాటు చేశారు. దీనిని 35 ట్యూబ్​లైట్స్​, 73 చిన్న స్టార్​లతో తయారు చేశారు. ప్రతి యేటా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు సంఘ సభ్యుడు కె. అనిల్ కుమార్ తెలిపారు. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద స్టార్ అని వివరించారు. ఆర్సీఎమ్ చర్చికి క్రైస్తవులతో పాటు హిందు, ముస్లింలు పూజలు చేయటం ప్రత్యేకత అని తెలిపారు. చాలామంది హిందువులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసనలు చేస్తారన్నారు. క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా ముందుగానే పెద్ద స్టార్ ఏర్పాటు వలన దివిసీమ ప్రజల్లో పండుగ వాతవరణం కనిపించిదన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details