పన్నులు, జీఎస్టీ వసూళ్ల లక్ష్యం.. 31వేల కోట్లు : రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ - State taxes, GST collections
ఈ ఆర్థిక సంవత్సరంలో.. పన్నులు, జీఎస్టీ వసూళ్ల ద్వారా రూ.31 వేల కోట్ల వసూళ్లను లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ రవిశంకర్ నారాయణ్ స్పష్టం చేశారు. పన్ను వసూళ్లు సాధించేందుకు పటిష్టమైన రిటర్నుల దాఖలు వ్యవస్థను అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ లక్ష్యంలో ఇప్పటి వరకు రూ.18 వేల కోట్ల వరకూ వసూలు చేశామని చెబుతున్న రవిశంకర్ తో "ఈటీవీ భారత్" ముఖాముఖి..
రవిశంకర్ నారాయణ్, రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్