కృష్ణా జిల్లా గన్నవరం కోనాయి చెరువు వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో పోలీసులు అక్రమ మద్యం పట్టుకున్నారు. ఆగిరిపల్లి వైపు నుంచి గన్నవరం వస్తున్న షిఫ్ట్ కారులో రెండు కేసుల బీరు బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు.
కారులో పట్టుబడిన అక్రమ మద్యం - beer seized news in krishna dst
కృష్ణా జిల్లా గన్నవరం కోనాయి చెరువు వద్ద పోలీసులు అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. ఆగిరిపల్లి వైపు నుంచి వస్తున్న కారులో 24మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
![కారులో పట్టుబడిన అక్రమ మద్యం 2 cases beer seized in kirshna dst gannavaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8175129-580-8175129-1595725547680.jpg)
2 cases beer seized in kirshna dst gannavaram