కృష్ణా జిల్లా కంచికర్లలో భారీగా బంగారం పట్టుబడింది. ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న కిలో బంగారాన్ని, 80 వేల నగదును ఇద్దరు వ్యక్తుల నుంచి... పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులో తీసుకోని విచారిస్తున్నారు.
కంచికచర్లలో కిలో బంగారం పట్టివేత - కంచికచర్లలో బంగారం పట్టివేత
కృష్ణాజిల్లా కంచికచర్లలో ఎలాంటి బిల్లులు లేకుండా తరలిస్తున్న కిలో బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులో తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

కంచికచర్లలో కిలో బంగారం పట్టివేత