కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న 15 మంది మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని తహసీల్దార్ కార్యాలయం వద్దకు తీసుకెళ్లారు. అధికారులు వీరిని పునరావాసానికి తరలించారు. వీరు గుంటూరు జిల్లా తాడేపల్లిలో కొంతకాలంగా సెంట్రింగ్ పని చేస్తున్నారు.
పోలీసుల అదుపులో 15 మంది మధ్యప్రదేశ్ వ్యక్తులు - గన్నవరంలో వలస కూలీలపై కథనం
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద జాతీయ రహదారి వద్ద 15 మంది మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని పునరావాస కేంద్రానికి తరలించారు.
పోలీసుల అదుపులో వలస కూలీలు
TAGGED:
గన్నవరంలో వలస కూలీలపై కథనం