Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 1,246 కరోనా కేసులు, 10 మరణాలు - కరోనా వార్తలు
రాష్ట్రంలో కొత్తగా 1,246 కరోనా కేసులు, 10 మరణాలు
16:35 September 24
Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 1,246 కరోనా కేసులు, 10 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 1,246 కరోనా కేసులు నమోదయ్యాయి. 10 మంది కరోనా మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా నుంచి 1,450 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 13,535 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. రాష్ట్రంలో 55,323 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఇదీ చదవండి : TTD: అక్టోబర్ నెల టికెట్లు.. ఆన్‌లైన్‌లో విడుదల చేసిన తితిదే
Last Updated : Sep 24, 2021, 6:43 PM IST