CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,167 కరోనా కేసులు.. 7 మరణాలు - ఏపీలో కరోనా యాక్టివ్ కేసులు
15:55 September 25
corona cases : రాష్ట్రంలో కొత్తగా 1,167 కరోనా కేసులు, 7 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 1,167 కరోనా కేసులు (new corona cases), 7 మరణాలు (corona deaths) నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 224, చిత్తూరు జిల్లాలో 167 కరోనా కేసులు గుర్తించారు. కరోనాతో కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 1,487 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,208 కరోనా కేసులు యాక్టివ్(active corona cases) లో ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 55,307 మందికి కరోనా పరీక్షలు (corona tests)నిర్వహించారు.
ఇదీ చదవండి : Bharat Bandh: భారత్ బంద్కు తెదేపా సంపూర్ణ మద్దతు: అచ్చెన్నాయుడు