తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న నిత్య అన్నదానానికి... విజయవాడ నుంచి మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలను వితరణ చేశారు. చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ ఈ నిర్ణయం తీసుకున్నారని.. విజయవాడ తూర్పు నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు పేర్కొన్నారు. తిరుమలకు వెళ్లాల్సిన కూరగాయల వాహనానికి విజయవాడలో పూజాదికాలు చేశారు. జెండాఊపి వాహనాన్ని ప్రారంభించారు.
శ్రీవారి నిత్యాన్నదానానికి 10 టన్నుల కూరగాయల వితరణ - మండవ కుటుంబరావు
చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ...తితిదే ఆధ్వర్యంలో జరుగుతున్న నిత్య అన్నదానానికి, విజయవాడ నుంచి మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలను వితరణ చేశారు.
![శ్రీవారి నిత్యాన్నదానానికి 10 టన్నుల కూరగాయల వితరణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3016654-thumbnail-3x2-srivaru.jpg)
శ్రీవారి నిత్యాన్నదానానికి 10 టన్నుల కూరగాయల వితరణ
శ్రీవారి నిత్యాన్నదానానికి 10 టన్నుల కూరగాయల వితరణ
ఇవి కూడా చదవండి: