ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడివాడలో 10 కె రన్ - గుడివాడలో 10 కె రన్

కృష్ణాజిల్లా గుడివాడలోని ఎన్టీఆర్ క్రీడామైదానంలో శ్రీ పర్వతనేని జగన్మోహన్​రావు మెమోరియల్, ఎన్టీఆర్ క్రీడామైదానం కమిటీ ఆధ్వర్యంలో 10కె రన్ , 6కె రన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

10K Run at Gudivada
గుడివాడలో 10 కె రన్

By

Published : Feb 16, 2020, 6:58 PM IST

గుడివాడలో 10 కె రన్

కృష్ణా జిల్లా గుడివాడలో శ్రీ పర్వతనేని జగన్మోహన్​రావు మెమోరియల్, ఎన్టీఆర్ క్రీడామైదానం కమిటీ ఆధ్వర్యంలో 10కె రన్, 6కె రన్ నిర్వహించారు. పదిహేను సంవత్సరాలు, అపై వయస్సు వారికి 10కె రన్ , పదిహేను సంవత్సరాల కన్న తక్కువ వయస్సు వారికి 6 కె రన్ నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని గుడివాడ డీఎస్పీ సత్యానందం, క్రీడా మైదానం పాలకవర్గం సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

ఇదీ చూడండి:గుడివాడలో పోలీసుల నిర్బంధ తనిఖీలు

ABOUT THE AUTHOR

...view details