ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రాణాలు రక్షించే వాహనాలకే భద్రత కరవైతే..! - vijayawada

ప్రాణాపాయ సమయంలో అత్యవసర సేవలు అందించే 108 వాహనాలు.. భద్రత లేకుండా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. వాటిని నిలిపి ఉంచేందుకు కనీస సౌకర్యాలు లేక.. నిర్వాహకులు విధిలేని పరిస్థితుల్లో ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ నిలిపేస్తున్నారు. ఫలితంగా.. రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి 108 అంబులెన్స్​లకు షెడ్లు అందుబాటులోకి తేవాలని సిబ్బంది కోరుతున్నారు.

108 vehicles in the sun glare in Vijayawada
విజయవాడలో ఎండలో ఎండుతున్న 108 వాహనాలు

By

Published : Mar 4, 2020, 11:38 PM IST

Updated : Mar 4, 2020, 11:57 PM IST

విజయవాడలో ఎండలో 108 వాహనాలు

ఇదీ చదవండి:

Last Updated : Mar 4, 2020, 11:57 PM IST

ABOUT THE AUTHOR

...view details