కృష్ణాజిల్లా గన్నవరం జడ్పీ పాఠశాలలో శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన 108 శివలింగాలు, అమర్‌నాథ్ మంచు లింగం భక్తులను ఆకట్టుకుంటుంది. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని అఖండ క్షీరాభిషేకం, అఖండ జ్యోతులు వెలిగించారు. ద్వాదశ లింగాలు, ధ్యానం వల్ల కలిగే ఉపయోగాలు ఫొటో ప్రదర్శన ద్వారా వివరించారు.
"108" శివలింగాలు - 108 SIVALINGALU
కృష్ణాజిల్లా గన్నవరం జడ్పీ పాఠశాలలో 108 శివలింగాలు, అమర్ నాథ్ మంచు లింగం భక్తులను ఆకట్టుకుంటుంది. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
బ్రహ్మకూమారీస్ ఆధ్వర్యంలో పూజలు