ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జొన్నలగడ్డ చెక్​పోస్ట్​ వద్ద మద్యం పట్టివేత - latest crime news in krishna district

తెలంగాణ నుంచి 108 మద్యం బాటిళ్లను తీసుకువస్తుండుగా కృష్ణా జిల్లాలోని జొన్నలగడ్డ చెక్​పోస్ట్​ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

108 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
108 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

By

Published : May 10, 2020, 2:29 PM IST

కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్​పోస్ట్​ వద్ద రాష్ట్ర సరిహద్దుల్లో... తెలంగాణ నుంచి మద్యాన్ని తీసుకువస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు జోన్నలగడ్డ చెక్​పోస్ట్​ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

తెలంగాణ లోని మధిర నుంచి ద్విచక్రవాహనంపై మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 108 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఐతవరం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి చేశారు.

ABOUT THE AUTHOR

...view details