కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు వాటర్ ట్యాంక్ బజారులో కొండచిలువ కలకలం రేపింది. 10 అడుగుల పొడవున్న కొండచిలువను చూసిన గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. కర్రలతో దాడి చేసి కొండచిలువను చంపేశారు. అనంతరం అక్కడున్నవారంతా పామును పట్టుకొని ఫొటోలు దిగారు.
10 అడుగుల పొడవున్న కొండచిలువ కలకలం.. - ap latest news
కృష్ణా జిల్లా ఆత్కూరు వాటర్ ట్యాంక్ బజారులో 10 అడుగుల పొడవున్న కొండచిలువ కలకలం రేపింది. ఎక్కడ తమను గాయపరుస్తుందేమోనన్న భయంతో స్థానికులు పామును చంపేశారు.
10 అడుగుల పొడవున్న కొండచిలువ కలకలం.. కర్రలతో కొట్టి చంపిన స్థానికులు