Bhogi Danda: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరులో స్థానిక మహిళలు తయారు చేసిన భోగి దండ అందరినీ ఆకట్టుకుంది. సుమారు కిలో మీటర్ పొడవైన ఈ భోగి దండ తయారీకి మహిళలు ఎంతో శ్రమించారు. గ్రామానికి చెందిన మహిళలు అంతా కలిసి 6 టన్నుల ఆవు పేడను సేకరించి ఈ భోగి దండను తయారు చేశారు. భోగి పండుగ సందర్భంగా గ్రామస్తులంతా కలిసి ఈ దండను ఊరేగించి అనంతరం భోగిమంటలో వేశారు. కోలాటం నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి.
కోనసీమ జిల్లాలో 1 కిలో మీటర్ పొడవైన భోగి దండ .. - మహిళలు 1 కి మీ మేర భోగి దండ చేశారు
Bhogi Danda: భోగి పండుగ సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మహిళలు అంతా కలిసి 6 టన్నుల ఆవు పేడను సేకరించి భారీ భోగి దండను తయారు చేశారు. సుమారు కిలో మీటర్ పొడవైన ఈ భోగి దండ అందరినీ ఆకట్టుకుంది.
1 కి.మీ మేర భోగి దండ తయారు చేసిన మహిళలు