ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్యోగం చేస్తూనే... సివిల్స్‌ కొట్టిన కోనసీమ కుర్రోడు - సివిల్స్ కొట్టిన తెలుగు వ్యక్తులు

పాఠశాల విద్యాభ్యాసమంతా ప్రభుత్వ బడుల్లోనే జరిగింది. అయినప్పటికీ కష్టపడి ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఓఎన్​జీసీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించాడు. అయినప్పటికీ సివిల్ సర్వీసెస్​లో చేరాలని ఉన్న బలమైన కోరిక.. అతడిని ముందుకు నడిపించింది. ఉద్యోగం విడిచిపెట్టకుండా మరి సివిల్స్‌కు ప్రిపేరయ్యాడు. అలా రెండు సార్లు విఫలమైనా చివరకు మూడో ప్రయత్నంలో అలిండియా లెవల్‌లో 602వ ర్యాంకు సాధించిన కోనసీమ కుర్రోడు విల్సన్​తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖీ.

Wilson
Wilson

By

Published : Jun 1, 2022, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details