ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేటి నుంచి నియోజకవర్గాల వారీగా చంద్రబాబు సమీక్షలు - cbn review meeting on constituencies

CHANDRABABU REVIEW MEEITING: ఈరోజు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టనున్నారు. ఇప్పటికే 150 నియోజకవర్గాలపై సమీక్షలు పూర్తి చేసిన బాబు.. మిగిలిన వాటిపై దృష్టి సారించారు.

CHANDRABABU REVIEW MEEITING
CHANDRABABU REVIEW MEEITING

By

Published : Jan 17, 2023, 9:33 AM IST

CBN REVIEW MEEITING WITH CONSTITUENCY : తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. నేటి నుంచి నియోజకవర్గాల వారీగా సమీక్షలను తిరిగి ప్రారంభించనున్నారు. ఇప్పటికే 150 నియోజకవర్గాల సమీక్షలు పూర్తి చేసిన ఆయన.. ఇవాళ్టి నుంచి మిగిలిన నియోజకవర్గాలపై దృష్టి సారించనున్నారు. ఇవాళ 6 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఇన్‌ఛార్జుల పనితీరుపై సమీక్షించనున్నారు. రాజోలు, భీమవరం, గంగాధర నెల్లూరు, కడప, సూళ్లూరుపేట, నంద్యాల నియోజకవర్గాల్లో పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details