SWARNA PADUKALU : అంబేడ్కర్ కోనసీమ జిల్లా అప్పనపల్లి బాల బాలాజీ స్వామికి 330 గ్రాముల బంగారంతో సిద్ధం చేసిన స్వర్ణ పాదుకలను.. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న నైనాల శ్రీనివాస్ దంపతులు సమర్పించారు. వీటి విలువ 18 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి పాదుకలు సమర్పించినట్టు దాత తెలిపారు. వేద పండితులతో సంప్రోక్షణ నిర్వహించి గర్భగుడిలోని మూలవిరాట్టుకు వీటిని అలంకరించారు.
అప్పనపల్లి బాలాజీ స్వామికి స్వర్ణ పాదుకలు.. - ap latest news
GOLDEN FEET TO APPANNAPALLI BALAJI : అప్పన్నపల్లి బాలాజీ స్వామికి.. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్న ఓ దంపతులు బంగారు పాదుకలను సమర్పించారు. సుమారు 18 లక్షల విలువగల 330 గ్రాముల బంగారంతో వీటిని సిద్ధం చేయించారు.
GOLDEN FEET