Rains at konaseema: కోనసీమ జిల్లాలో రుతుపవనాల ప్రభావంతో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 538 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజోలు, మండపేట, అమలాపురంతో సహా చాలా చోట్ల ఆకాశం మేఘావృతమైంది. కొన్ని చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. రాజోలులో అత్యధికంగా.. 61.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా మండపేటలో 6.4మిల్లీమీటర్లుగా నమోదైంది.
కోనసీమలో మోస్తరు వర్షాలు.. ఇళ్లల్లోకి వర్షపు నీరు - కోనసీమలో వర్షాలు
Rains at konaseema: కోనసీమ జిల్లాలో రుతుపవనాల ప్రభావంతో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 538 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.

కోనసీమలో మోస్తరు వర్షాలు