Ministers Launched TIDCO Housing : కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీలో టిడ్కో గృహ సముదాయాలను రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేశ్, చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. తొలివిడతలో భాగంగా 1088 మంది లబ్ధిదారులకు టిడ్కో గృహాలకు సంబంధించిన తాళాలను మంత్రులు అందజేశారు. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా లబ్ధిదారులకు ఏమాత్రం భారం కాకుండా కేవలం ఒక్క రూపాయికే గృహాలను అందిస్తున్నట్లు మంత్రులు తెలిపారు.
రామచంద్రాపురంలో టిడ్కో గృహలను లబ్దిదారులకు అందజేసిన మంత్రులు - Adimulapu Suresh
Ministers Launched TIDCO Housing : కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీలో టిడ్కో గృహ సముదాయాలను రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేశ్, చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు.
టిడ్కో