గోదావరి ఉగ్రరూపానికి విలవిల్లాడుతున్న లంక గ్రామాలు
గోదావరి ఉగ్రరూపానికి విలవిల్లాడుతున్న లంక గ్రామాలు - గోదావరి ఉగ్రరూపానికి విలవిల్లాడుతున్న లంక గ్రామాలు
Godavari: రికార్డు స్థాయిలో వరద నీరు చేరడంతో గోదావరి ఉగ్రరూపానికి.. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల విలవిల్లాడుతున్నాయి. వరద ఉద్ధృతి కారణంగా లంక ప్రజలు నిత్యవసరాలు కోసం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంతెన నిర్మించాలని ఎన్నో ఏళ్లగా అడుగుతున్నా.. శంకుస్థాపనకే పరిమిత మవ్వటంతో.. మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. వారి కష్టాలపైన ఈటీవీ భారత్ ప్రతినిధి ప్రత్యేక కథనం.

గోదావరి ఉగ్రరూపానికి విలవిల్లాడుతున్న లంక గ్రామాలు