Diesel: కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపోలో డీజిల్ మాయమైంది. భూమిలో ఉండే ట్యాంకర్ లీక్ అయిందని అధికారులు తెలిపారు. సుమారు 11 వేల లీటర్లకుపైగా డీజిల్ మాయమవ్వటంపై.. ఆర్టీసీ విజిలెన్స్ అధికారుల బృందం విచారణ చేపట్టింది.
Diesel: ఆర్టీసీ డిపోలో డీజిల్ మాయం..! - ఆర్టీసీ డిపోలో డీజిల్ మాయం
Diesel: కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపోలో డీజిల్ మాయమైంది. భూమిలో ఉండే ట్యాంకర్ లీక్ అయిందని అధికారులు తెలిపారు. దీనిపై ఆర్టీసీ విజిలెన్స్ అధికారుల బృందం విచారణ జరుపుతోంది.
ఆర్టీసీ డిపోలో డీజిల్ మాయం