Tdp Leader Jyothula Nehru: కాపు సామాజికవర్గం విచ్ఛిన్నానికి అధికార పార్టీకి చెందిన నేతలు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ విమర్శించారు. అధికార పక్ష నేతలు కాపుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు. రాజకీయాల కోసం కాపులను పావులుగా వాడుకోవడం తగదన్నారు. పవన్‌కల్యాణ్‌ను రాజకీయంగా ఎదుర్కొనలేక.. వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని నెహ్రూ మండిపడ్డారు.
పవన్‌కల్యాణ్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక.. వ్యక్తిగత విమర్శలు: జ్యోతుల నెహ్రూ - జ్యోతుల నెహ్రూ విమర్శలు
Jyothula Nehru: అధికార పార్టీ నాయకులు కాపుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. అలా చేయటం సమంజసం కాదని తెదేపా సీనియర్ నేత జ్యోతుల నెహ్రు అన్నారు. పవన్‌కల్యాణ్ పై వైకాపా నేతలు చేసిన విమర్శలకు స్పందించారు.
తెలుగుదేశం సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ