JOB: కాకినాడలో హత్యకు గురైన ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇస్తూ కలెక్టర్ కృతికా శుక్లా నియామకపత్రాన్ని సోమవారం అందజేశారు. అపర్ణ ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి, కారుణ్య నియామక ఉత్తర్వులు జారీ చేయాలని డీఎంహెచ్‌వో హనుమంతురావుకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన విషయం విదితమే.
JOB: డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యకు ప్రభుత్వ ఉద్యోగం.. - కాకినాడ జిల్లా తాజా వార్తలు
JOB: కాకినాడలో హత్యకు గురైన ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ కృతికా శుక్లా నియామకపత్రాన్ని అందజేశారు.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యకు ప్రభుత్వ ఉద్యోగం