కాకినాడలో కరోనా కలకలం.. 40 మంది విద్యార్థులకు లక్షణాలు - కాకినాడలో 40 మంది ఎన్‌సీసీ విద్యార్థులకు కరోనా లక్షణాలు
కాకినాడలో కరోనా కలకలం
12:04 June 24
ఎన్‌సీసీ క్యాంప్‌లో మొత్తం 317 మంది విద్యార్థులు
Corona cases: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎస్కేఆర్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పాఠశాలలో 40 మంది ఎన్‌సీసీ విద్యార్థులకు కరోనా లక్షణాలుండటంతో.. వారిని అధికారులు ఐసోలేషన్‌లో ఉంచారు. ఎన్‌సీసీ క్యాంప్‌లో మొత్తం 317 మంది విద్యార్థులున్నారు. ఈ నెల 18 నుంచి ఎన్‌సీసీ క్యాంప్ ప్రారంభం కాగా.. కరోనా పరీక్ష ఫలితాల తర్వాత క్యాంప్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.
Last Updated : Jun 24, 2022, 12:50 PM IST