అల్లర్లు జరిపేందుకు తెదేపా కుట్ర: మాచర్ల ఎమ్మెల్యే - మాచర్ల ఎమ్మెల్యే
మాచర్లలో తెదేపా నేతల మీద జరిగిన దాడిపై వైకాపా నేతలు స్పందించారు. అల్లర్లు సృష్టించాలని తెదేపా నేతలు ప్రయత్నించారని అన్నారు.
ysrcp macharla mla pinnelli
గుంటూరు జిల్లా మాచర్లలో ఉద్రిక్తతలపై వైకాపా నేతలు స్పందించారు. తెదేపా నేతలు ఉద్రిక్తతలు సృష్టించాలన్న ఉద్దేశంతోనే విజయవాడ నుంచి వచ్చారని ఆరోపించారు. పల్నాడులో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూశారని అన్నారు. అల్లర్లు జరిపేందుకు కుట్ర పన్నారని ఆరోపణ చేశారు.
TAGGED:
మాచర్ల ఎమ్మెల్యే