పంచాయతీ ఎన్నికలకు సమయం దగ్గరపడే కొద్దీ అధికార పార్టీ నాయకుల ఆగడాలు అధికమయ్యాయి. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురులో తెలుగుదేశం పార్టీ నాయకుడి ద్విచక్రవాహనాన్ని వైకాపా కార్యకర్తలు ధ్వంసం చేశారు. పోలీసుల సమక్షంలోనే వీరంగం సృష్టిస్తున్నా.. కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.
తెదేపా నాయకుడిపై వైకాపా కార్యకర్తల దాడి - guntur district political news
గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు తెదేపా నాయకుడిపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. తెదేపా నాయకుడి ద్విచక్రవాహనాన్ని వైకాపా కార్యకర్తలు ధ్వంసం చేశారు.
ysrcp leaders beat tdp leaders at tenali