పల్నాడులో ఉద్రిక్తం..రేపు తెదేపా బాధితులతో వైకాపా 'చలో ఆత్మకూరు' - ysrcp ambati rambabu
తెదేపా రేపు వైకాపా బాధితులతో 'ఛలో ఆత్మకూరు' నిర్వహిస్తుండగా.. పోటాపోటీగా వైకాపా తెదేపా బాధితులతో 'చలో ఆత్మకూరు' కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మేరకు వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు, కోడెల, యరపతినేని, ప్రత్తిపాటి, ఆంజనేయులు రావాలని అన్నారు.
ambati
.
TAGGED:
ysrcp ambati rambabu