బొజ్జగణనాథుడు అంటే బుజ్జి పిల్లలనుంచి పెద్దల వరకు అందరు ఇష్ట పడతారు.యువత ఈ నవరాత్రులలో సంప్రదాయ దుస్తులు ధరించి రోజు పూజలు చేస్తారు.. ఎక్కడో స్థిరపడినా ఈ పండుగకు సొంతగూటికి చేరతారు..వారికి అంత ఇష్టం మరి ఈ వినాయకుడు అంటే..విఘ్నాలు తొలగించే దేవుడు ... కాబట్టి ముందు ఏ పని మొదలు పెట్టినా గణేష్ పూజు చేసి ప్రారంభిస్తాం అని వీరు అంటున్నారు.వినాయకచవితికి ... యువతకు చాలా దగ్గర సంబంధం ఉంది.
గణనాథుడు అంటే యువతకు ఎందుకు అంత ఇష్టం - youngstars
యువత ఉత్సాహంగా పాల్గొని చేసే ముఖ్యమైన పండుగా ఏదైనా ఉందంటే ... అది గణేష్ చతుర్థే... విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పటి నుంచి ... నిమజ్జనం చేసే వరకు.. అమితమైన ఉత్సాహంతో ఉంటారు.. ఎందుకు వీరికి ఈ పండుగ ప్రత్యేకమో యువత మాటల్లోనే విందాం...
గణనాథుడు అంటే యువతకు ఎందుకు అంత ఇష్టం