గుంటూరు జిల్లాలోని నరసరావుపేట ఎస్‌ఆర్‌కేటీ కాలనీ సమీపంలో.. 20 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తమ కుమారుడు రెండ్రోజులుగా కనిపించడం లేదని.. బాధితుడి తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పఠాన్ సుబానీని.. స్నేహితులే చంపారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్డారు.
MURDER: రెండ్రోజులుగా కన్పించని యువకుడు..ఈ రోజు ఏమైందంటే..! - నర్సారావుపేటలో 20 ఏళ్ల యువకుడు హత్య వార్తలు
గుంటూరు జిల్లాలోని నరసరావుపేట ఎస్‌ఆర్‌కేటీ కాలనీ సమీపంలో.. ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. అయితే, తమ కుమారుడిని స్నేహితులే చంపారని.. బాధితుని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
నర్సారావుపేటలో 20 ఏళ్ల యువకుడు హత్య