గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండల కేంద్రంలో ఎద్దు సంతోష్ అనే యువకుడు అనుమానస్పద స్థితిలో మరణించాడు. గురువారం రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పెయింటర్‌గా పనిచేసే సంతోష్‌కు.. ఓ గృహిణితో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం నడిపినట్టు తెలుస్తోంది. గత 20 రోజులుగా వీరిరువురూ ఫిరంగిపురంలో సహజీవనం చేసినట్టుగా పోలీసులకు సమాచారం అందింది. ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.
అనుమానస్పద స్థితిలో యువకుడి మృతి - ఫిరంగిపురంలో పెయింటర్ ఆత్మహత్య
పెయింటర్‌గా పనిచేసే సంతోష్ అనే యువకుడు.. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో అనుమానస్పద స్థితిలో మరణించాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు.
youngster-dating-