ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిలకలూరిపేట వద్ద రోడ్డు ప్రమాదం... యువకుడు మృతి - చిలకలూరిపేట వద్ద రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

గుంటూరు జిల్లా చిలకలూరిపేట వద్ద ఓగేరు వాగు వంతెన సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మరణించాడు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకుడిని లారీ ఢీకొనటంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. మృతుడిని ఒడిశాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేశారు.

youngster belonged to orissa has killed in an road accident occured near chilakaluripeta in guntur district
చిలకలూరిపేట వద్ద రోడ్డు ప్రమాదం... యువకుడు మృతి

By

Published : Nov 2, 2020, 9:01 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట వద్ద ఓగేరు వాగు వంతెన సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకుడిని లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

మృతుడు ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కార్మికుడిగా పోలీసులు గుర్తించారు. చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద ఓ వస్త్ర పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. చిలకలూరిపేట పట్టణ ఎస్ఐ రాంబాబు కేసు నమోదు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details