ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్​ఐ వేధింపుల తాళలేక యువకుని బలవన్మరణం - young man suicide due to police harrassement news

ఎస్​ఐ వేధింపులు తాళలేక ఓ యువకుడు ఉరి వేసుకుని చనిపోయిన ఘటన గుంటూరు జిల్లా శావల్యాపురంలో జరిగింది. తనను ఎస్​ఐ అకారణంగా కేసులో ఇరికిస్తున్నారని యువకుడు సూసైడ్​ నోట్​లో పేర్కొన్నాడు.

ఎస్​ఐ వేధింపుల తాళలేక యువకుని బలవన్మరణం
ఎస్​ఐ వేధింపుల తాళలేక యువకుని బలవన్మరణం

By

Published : Jul 14, 2020, 1:36 PM IST

గుంటూరు జిల్లా శావల్యాపురంలో ఓ ఎస్​ఐ వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొట్లూరుకు చెందిన గడపూడి నరహరి అనే యువకుడు ఎస్​ఐ తనపై అకారణంగా కేసు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించాడు. ఈ మేరకు సూసైడ్​ నోట్​ రాసి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ABOUT THE AUTHOR

...view details