గుంటూరు జీజీహెచ్ ఐసోలేషన్ వార్డు నుంచి యువకుడు తప్పించుకున్నాడు. కృష్ణా జిల్లా పెనమలూరు వాసి కరోనా అనుమానిత లక్షణాలతో చికిత్స పొందుతున్నాడు. ఆర్ఎంవో ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు జీజీహెచ్ ఐసోలేషన్ వార్డు నుంచి యువకుడు పరారీ - జీజీహెచ్ ఐసొలేటెడ్ వార్డు నుంచి యువకుడు పరారీ
గుంటూరు జీజీహెచ్ ఐసోలేషన్ వార్డు నుంచి యువకుడు పరారయ్యాడు. కృష్ణా జిల్లా పెనమలూరు వాసి కరోనా అనుమానిత లక్షణాలతో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు.
జీజీహెచ్ ఐసొలేటెడ్ వార్డు నుంచి యువకుడు పరారీ