మద్యానికి బానిసైన ఓ యువకుడు శానిటైజర్ తాగి మృతి చెందిన సంఘటన గుంటూరులో జరిగింది. జిల్లాలోని బాలాజీ నగర్‌కు చెందిన మహేశ్ అనే యువకుడు కొన్నాళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం దొరకకపోవటంతో ఐదు శానిటైజర్ డబ్బాలను కొనుగోలు చేసి సేవించాడు. శానిటైజర్ సేవించిన అతడిని తీవ్ర అస్వస్థతకు గురవ్వటంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహేష్ మృతి చెందాడు.
శానిటైజర్ తాగి యువకుడు మృతి - శానిటైజర్ తాగి యువకుడు మృతి
మద్యానికి బానిసైన ఓ యువకుడు శానిటైజర్ తాగి మృతి చెందిన సంఘటన గుంటూరులో జరిగింది. మద్యం దొరకకపోవటంతో శానిటైజర్ తాగి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
![శానిటైజర్ తాగి యువకుడు మృతి young man died of drinking sanitizer in guntur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8135780-900-8135780-1595479897778.jpg)
శానిటైజర్ తాగి యువకుడు మృతి
TAGGED:
శానిటైజర్ తాగి యువకుడు మృతి