ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువకుడిని కత్తితో పొడిచి హత్య.. వెలుగులోకి సీసీ పుటేజ్​... - latest news in Guntur

ఆర్థిక లావాదేవీల కారణంగా యువకుడిని ఓ వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని తెనాలి మండలం నందులపేటలో జరిగింది. ఘటనస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

దారుణం: యువకుడిని కత్తితో పొడిచి హత్య
దారుణం: యువకుడిని కత్తితో పొడిచి హత్య

By

Published : Oct 24, 2020, 8:44 AM IST

Updated : Oct 24, 2020, 11:03 AM IST

గుంటూరు జిల్లా తెనాలి మండలం నందులపేటలో దారుణం జరిగింది. నవయుగ బార్అండ్‌ రెస్టారెంట్‌ వద్ద సుభాని అనే యువకుడిని.....రఫీ అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్యచేశాడు. అయితే 16 వేల అప్పు విషయంలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీ ఫోటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసిన తెనాలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దారుణం: యువకుడిని కత్తితో పొడిచి హత్య
Last Updated : Oct 24, 2020, 11:03 AM IST

ABOUT THE AUTHOR

...view details