గుంటూరు 41వ డివిజన్ వైకాపా కార్పొరేటర్ అభ్యర్థిని బొడ్డుపల్లి స్మిత పద్మజ శుక్రవారం బ్రాడిపేటలో హోం మంత్రి మేకతోటి సుచరితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కరపత్రాన్ని హోం మంత్రి విడుదల చేశారు. 41 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిని స్మితతో పాటు భర్త ఎల్లయ్య, పలువురు వైకాపా నేతలు మంత్రిని కలిశారు.
ఎన్నికల ప్రచార కరపత్రాన్ని విడుదల చేసిన హోం మంత్రి - మున్సిపల్ ఎన్నికలు తాజా వార్తలు
గుంటూరు 41వ డివిజన్ వైకాపా కార్పొరేటర్ అభ్యర్థిని బొడ్డుపల్లి స్మిత పద్మజ హోం మంత్రి మేకతటి సుచరితను కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కరపత్రాన్ని హోం మినిస్టర్ విడుదల చేశారు.
![ఎన్నికల ప్రచార కరపత్రాన్ని విడుదల చేసిన హోం మంత్రి ycrcp leaders met home minister sucharitha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10696167-500-10696167-1613745264633.jpg)
ఎన్నికల ప్రచార కరపత్రాన్ని విడుదల చేసిన హోం మంత్రి