గుంటూరు జిల్లా సత్తెనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో.. వైకాపా విజయం సాధించింది. సత్తెనపల్లిలో 31 వార్డులు ఉండగా.. 24 వార్డులను వైకాపా కైవసం చేసుకోగా... 4 స్థానాల్లో తెదేపా విజయం సాధించగా.. ఒక వార్డులో జనసేన గెలుపొందింది.
సత్తెనపల్లె మున్సిపాలిటీలో.. వైకాపా ఘన విజయం - సత్తెనపల్లె మున్సిపల్ ఎన్నికలో వైకాపా విజయం వార్తలు
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించింది.
సత్తెనపల్లె మున్సిపాలిటీలో.. వైకాపా ఘన విజయం