అసెంబ్లీ లాబీల్లో వైకాపా హామీల పుస్తకం హల్ చల్ - jagan
అసెంబ్లీ లాబీల్లో వైకాపా హామీల పుస్తకం హల్ చల్ చేసింది. జగన్ 400 కు పైగా హామీలు నెరవేరుస్తారంటూ పుస్తకం ముద్రించారు వైకాపా నేతలు. వాటిని నవరత్నాలకు కుదించారని తెదేపా ఎమ్మెల్యేలు ఎద్దేవాచేశారు.

ycp book
అసెంబ్లీ లాబీల్లో వైకాపా హామీల పుస్తకం హల్ చల్
అసెంబ్లీ లాబీల్లో వైకాపా హామీల పుస్తకం హల్ చల్ చేసింది. 400కు పైగా ఇచ్చిన హామీలు జగన్ నెరవేరుస్తాడంటూ వైకాపా నేతలు పుస్తకాన్ని ముద్రించారు.మాట తప్పకుండా...మడమ తిప్పకుండా ఇచ్చిన ప్రతి హామీను జగన్ నెరవేరుస్తాడని అందులో ముద్రించారు.జగన్400హామీలను నవరత్నాలకు కుదించారా అంటూ తెదేపా ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. 112పేజీల హామీలను2పేజీలకు కుదించి తప్పించుకుంటున్నారంటూ విమర్శించారు.